Breaking News

ఆసియాలో కోరలు చాస్తున్న కొవిడ్‌


Published on: 21 May 2025 10:14  IST

కొవిడ్‌ మహమ్మారి ఆసియా ఖండంలో మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, చైనాల్లో వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివిటీ రేటు పెరుగుతోంది. భారత్‌లోనూ 257 కేసులు నమోదయ్యాయి. జేఎన్‌.1 వేరియంట్‌, దాని ఉపరకాలు ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 కారణంగా కొవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు సింగపూర్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. సింగపూర్‌లో ఏప్రిల్‌ 27-మే 3 మధ్య 14 వేల కేసులు వెలుగు చూడగా.. అంతకు ముందు వారం 11 వేల కేసులున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి