Breaking News

అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన..


Published on: 21 May 2025 11:29  IST

అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో దేశ క్షిపణి రక్షిణ వ్యవస్థ ఏర్పాటుపై ఆయన మంగళవారం కీలక ప్రకటన చేశారు. ‘గోల్డెన్ డోమ్’ పేరిట రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు రూ.175 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని తెలిపారు. ఈ అధునాతన మిసైల్ రక్షణ వ్యవస్థ తయారు చేయడానికి మూడేళ్ల సమయం పడుతుందని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి