Breaking News

55 ఏళ్ల సుదీర్ఘ అనుబంధానికి స్వస్తి పలుకుతూ కాంగ్రెస్ పార్టీ డీఎంకే (DMK) కూటమికి గుడ్ బై చెప్పింది

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. 55 ఏళ్ల సుదీర్ఘ అనుబంధానికి స్వస్తి పలుకుతూ కాంగ్రెస్ పార్టీ డీఎంకే (DMK) కూటమికి గుడ్ బై చెప్పింది.

Published on: 08 May 2026 17:50  IST

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. 55 ఏళ్ల సుదీర్ఘ అనుబంధానికి స్వస్తి పలుకుతూ కాంగ్రెస్ పార్టీ డీఎంకే (DMK) కూటమికి గుడ్ బై చెప్పింది.

అర దశాబ్దానికి పైగా కొనసాగిన డీఎంకే-కాంగ్రెస్ బంధం అధికారికంగా ముగిసింది.డీఎంకేను వీడిన కాంగ్రెస్, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో జతకట్టింది.తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నట్లు సమాచారం.మతతత్వ శక్తులను అధికారానికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి