Breaking News

నేడు ఢిల్లీ vs ముంబై కీలక మ్యాచ్..


Published on: 21 May 2025 12:17  IST

ఐపీఎల్ 2025లో 63వ మ్యాచ్ నేడు (మే 21, 2025న) ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కూడా డూ ఆర్ డై అని చెప్పవచ్చు. ప్లేఆఫ్స్‌ చివరి స్థానం కోసం ముంబై, ఢిల్లీ మధ్య ఈరోజు కీలక పోరు కొనసాగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే అది ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలను ఎక్కువగా ఉంటాయి.

Follow us on , &

ఇవీ చదవండి