Breaking News

జ్యోతి మల్హోత్రా సంచలన వ్యాఖ్యలు


Published on: 21 May 2025 15:10  IST

'అవును.. పాకిస్థాన్ ఏజెంట్లతో నాకు సంబంధాలున్నాయి' అంటూ దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ తరపున గూఢచర్యం చేసినట్లు ఆమె అంగీకరించిదని హిసార్ పోలీసు ప్రతినిధి తెలిపారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ మాజీ అధికారి డానిష్‌తో తాను తరచుగా సంప్రదింపులు జరిపిందని ఆమె ఒప్పుకున్నారన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి