Breaking News

రాయ్‌పూర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో విరూపరూపం

ఐపీఎల్ 2026లో భాగంగా మే 14న జరిగిన రాయ్‌పూర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో విరూపరూపం చూపించాడు.


Published on: 14 May 2026 12:39  IST

ఐపీఎల్ 2026లో భాగంగా మే 14న జరిగిన రాయ్‌పూర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో విరూపరూపం చూపించాడు. వరుస డకౌట్ల తర్వాత కోహ్లీ తన క్లాస్ ఏంటో చూపిస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై ఆర్‌సీబీని ఘన విజయ తీరాలకు చేర్చాడు.

 కేకేఆర్‌పై కోహ్లీ విధ్వంసం

కేకేఆర్ విధించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోహ్లీ టీ20ల్లో తన 10 సెంచరీని నమోదు చేశాడు.కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ దూకుడుతో కేకేఆర్ వరుస విజయాలకు బ్రేక్ వేసి, ఆర్‌సీబీకి 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందించాడు.

లక్నో, ముంబై మ్యాచ్‌లలో వరుసగా డకౌట్ అయిన కింగ్ కోహ్లీ, ఈ మ్యాచ్‌లో తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకుని విమర్శకులకు బ్యాట్‌తో సమాధానమిచ్చాడు.

 

Follow us on , &

ఇవీ చదవండి