Breaking News

గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి రాలేదా..?


Published on: 21 May 2025 16:54  IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దీపం’ పథకం గ్యాస్ సిలిండర్లపై రాయితీ డబ్బులు కొంతమంది సకాలంలో జమ కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం, ముఖ్యంగా రెండో విడత సిలిండర్లకు సంబంధించిన రాయితీ డబ్బులు విడుదల చేయడంలో సాంకేతిక లోపాలు ప్రధాన కారణం. ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్ చేయకపోవడం లేదా KYC ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల కూడా డబ్బులు జమ కావడంలో జాప్యం జరుగుతుందన్న ప్రభుత్వం.

Follow us on , &

ఇవీ చదవండి