Breaking News

జగన్ ప్రభుత్వంలో స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లకు పాల్పడ్డారు


Published on: 21 May 2025 17:15  IST

గత జగన్ ప్రభుత్వంలో అప్పులు తెచ్చి వివిధ స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేసి వారి జేబులు నింపుకున్నారని ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రెవెన్యూ శాఖలో భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అటవీ, పేదల భూములను దోచుకున్నారని.. వీరందరీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.మరోసారి అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం లేకుండా వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తున్నామని ఉద్ఘాటించారు.

Follow us on , &

ఇవీ చదవండి