Breaking News

వ్యాపార ఆలోచన ఉంటే రూ.9 లక్షలు రుణం..


Published on: 22 May 2025 17:48  IST

సువిధా లోన్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ షెడ్యూల్డ్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(NSFDC) ద్వారా నిర్వహించబడే ఆత్మనిర్భర్ స్వయం ఉపాధి ప్రోత్సాహక లోన్ స్కీమ్. ఈ పథకం ద్వారా షెడ్యూల్డ్ కాస్ట్(SC) వర్గానికి చెందిన వ్యక్తులు తమ స్వంత వ్యాపారాలను ప్రారంభించడానికి, అభివృద్ధి చేయడానికి ఆర్థిక సహాయం పొందవచ్చు. అర్హులైన వ్యక్తులకు ఈ స్కీమ్ కింద రూ.10 లక్షల వరకు విలువైన ప్రాజెక్టుపై రుణాలను అందిస్తారు.పైగా ఈ రుణాన్ని 8 శాతం వడ్డీ రేటుకే పొందవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి