Breaking News

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. ఈడీ చార్జిషీట్‌లో రేవంత్‌ పేరు


Published on: 23 May 2025 12:15  IST

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్‌ ఇండియన్‌ సంస్థకు సీఎం రేవంత్‌ రెడ్డి 2019-22 మధ్య విరాళాలు ఇప్పించారని పేర్కొన్నది. ఈ మేరకు ఏప్రిల్‌ 9వ తేదీన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటికి రాగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement