Breaking News

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు..


Published on: 23 May 2025 16:49  IST

కావలి టూ టౌన్ సీఐ గిరిబాబు ఓవరాక్షన్ చేశారు. పైలాన్ విధ్వంసం కేసులో విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్ రెడ్డికి సీఐ రాచమర్యాదలు చేశారు. విచారణ నిమిత్తం రామిరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో రామిరెడ్డి కారు వద్దకు వెళ్లిన సీఐ.. ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికి స్వయంగా వెంటబెట్టుకుని స్టేషన్‌ లోపలికి వెళ్లారు. దీంతో పోలీసుల తీరు చూస్తే విచారణ ఎలా పారదర్శకంగా సాగుతుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి