Breaking News

గండికోటలో  'హైందవ' సినిమా షూటింగ్లో భాగంగా కథానాయిక సంయుక్త మీనన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు

గండికోటలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'హైందవ' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం (జూలై 22) కథానాయిక సంయుక్త మీనన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

Published on: 23 Jul 2026 19:53  IST

గండికోటలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'హైందవ' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం (జూలై 22) కథానాయిక సంయుక్త మీనన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

లుధీర్‌రెడ్డి (లుధీర్ బైరెడ్డి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హైందవ' అనే పాన్ ఇండియా చిత్రం.జమ్మలమడుగు సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోట చారిత్రక మాధవరాయస్వామి దేవాలయం ఆలయ ప్రాంగణంలో వేసిన ప్రత్యేక సెట్‌లో సంయుక్త మీనన్‌తో పాటు పలువురు ఇతర సహాయ నటీనటులపై దర్శకుడు కీలకమైన సీన్లను తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని నిర్మాత మహేశ్‌ చందు నిర్మిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి