Breaking News

ఈపీఎఫ్ వడ్డీ జమయ్యేది ఎప్పుడు?


Published on: 26 May 2025 17:16  IST

గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి ఈపీఎఫ్‌ఓ ట్రస్టీస్‌ బోర్డు 8.25 శాతం వడ్డీని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రానికి సిఫార్సు చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత మే 24న అదే వడ్డీని కేంద్రం నోటిఫై చేసింది. ఈ వడ్డీని 7 కోట్ల మంది ఖాతాల్లో జమ చేస్తారు. ఎప్పుడు జమయ్యేది మాత్రం వెల్లడించలేదు. కొన్ని వారాల సమయం పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి