Breaking News

బస్సు రాకపోతే ఆందోళన చేస్తాం

కర్నూలు జిల్లా హాలహర్వి మండలం సిద్ధాపురం గ్రామస్థులు బస్సు రాకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.గూళ్యం బస్సు సర్వీస్ సిద్ధాపురం మీదుగా బల్లూరు గ్రామానికి వెళ్లాల్సి ఉండగా, సోమవారం నాడు బస్సు రాలేదు.ఆర్టీసీ సిబ్బంది సమాధానం రహదారి (రోడ్డు) బాగులేదనే సాకుతో ఆ రూట్‌లో బస్సు తిప్పలేమని ఆర్టీసీ సిబ్బంది స్పష్టం చేశారు.

Published on: 03 Aug 2026 19:12  IST

కర్నూలు జిల్లా హాలహర్వి మండలం సిద్ధాపురం గ్రామస్థులు బస్సు రాకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.గూళ్యం బస్సు సర్వీస్ సిద్ధాపురం మీదుగా బల్లూరు గ్రామానికి వెళ్లాల్సి ఉండగా, సోమవారం నాడు బస్సు రాలేదు.ఆర్టీసీ సిబ్బంది సమాధానం రహదారి (రోడ్డు) బాగులేదనే సాకుతో ఆ రూట్‌లో బస్సు తిప్పలేమని ఆర్టీసీ సిబ్బంది స్పష్టం చేశారు.

గ్రామస్థుల ఆవేదన,డిమాండ్:

విద్యార్థుల ఇబ్బందులు: బస్సు రాకపోవడం వల్ల పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హెచ్చరింపు: అధికారులు స్పందించి వెంటనే బస్సు సర్వీసును పునరుద్ధరించకపోతే గ్రామస్థులందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిద్ధాపురం ప్రజలు హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి