Breaking News

ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరంలో ఒక వీధి వ్యాపారిని రష్యాకు చెందిన ఆత్మాహుతి డ్రోన్ వెంబడించి దాడి చేసిన ఘోరమైన వీడియో ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది

ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరంలో ఒక వీధి వ్యాపారిని రష్యాకు చెందిన ఆత్మాహుతి డ్రోన్ వెంబడించి దాడి చేసిన ఘోరమైన వీడియో ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.యూరీ (52) అనే స్థానిక కూరగాయల వ్యాపారి. అతను తన వ్యాన్ వద్ద కూరగాయలు అమ్ముకుంటుండగా ఈ దాడి జరిగింది.


Published on: 05 Aug 2026 13:55  IST

ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరంలో ఒక వీధి వ్యాపారిని రష్యాకు చెందిన ఆత్మాహుతి డ్రోన్ వెంబడించి దాడి చేసిన ఘోరమైన వీడియో ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.యూరీ (52) అనే స్థానిక కూరగాయల వ్యాపారి. అతను తన వ్యాన్ వద్ద కూరగాయలు అమ్ముకుంటుండగా ఈ దాడి జరిగింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరం. బాంబులు అమర్చిన ఒక రష్యన్ ఎఫ్‌పీవీ (FPV) డ్రోన్ ఆ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని గాల్లో వెంబడించింది. అతను తప్పించుకోవడానికి తన తెల్లటి వ్యాన్ చుట్టూ పరిగెడుతూ దాక్కోవడానికి ప్రయత్నించినప్పటికీ, డ్రోన్ అతనిని వెంబడించి చివరకు అతని పక్కనే పేలిపోయింది.

ఈ భయంకరమైన దాడి నుండి ఆ వ్యాపారి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతనికి తీవ్రమైన గాయాలు తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని భార్య క్షేమంగా తప్పించుకోగలిగింది.

'హ్యూమన్ సఫారీ'గా వర్ణన

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంటూ రష్యా సైన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా సైనికులు ఉద్దేశపూర్వకంగా సాధారణ పౌరులను టార్గెట్ చేస్తూ, మనుషులను వేటాడే 'హ్యూమన్ సఫారీ' లేదా 'డ్రోన్ సఫారీ'

Follow us on , &

ఇవీ చదవండి