Breaking News

సగం మానవాళిపై యుద్ధ ప్రభావం..!


Published on: 26 May 2025 18:18  IST

ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు, ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌, హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధాలు మొదలుకొని, మయన్మార్‌ అంతర్యుద్ధం, భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల వరకు.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలు యుద్ధ/ఘర్షణాత్మక పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది కాలంలోనే 50 దేశాల్లోని 130 కోట్ల మంది ప్రజలు సాయుధ ఘర్షణల ప్రభావానికి గురైనట్టు స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ ‘ఆర్మ్‌డ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ లొకేషన్‌, ఈవెంట్‌ డాటా’ (ఏసీఎల్‌ఈడీ) తాజా నివేదికలో వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి