Breaking News

పల్టీలు కొడుతూ..20 అడుగుల లోతులోకి

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామ శివారులో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP) వరద కాలువలోకి ఒక వ్యాన్ (DCM) దూసుకెళ్లి బోల్తా పడింది.

Published on: 14 Aug 2026 20:12  IST

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామ శివారులో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP) వరద కాలువలోకి ఒక వ్యాన్ (DCM) దూసుకెళ్లి బోల్తా పడింది.

జాతీయ రహదారి 44 (NH44) పై ప్రయాణిస్తున్న ఒక డీసీఎం (DCM) వ్యాన్ నియంత్రణ కోల్పోయి, రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం వేగంగా ప్రవహిస్తున్న ముప్కాల్ వరద కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.ఈ ప్రమాదం గురువారం (13 ఆగస్టు 2026) సాయంత్రం చోటుచేసుకోగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు (14 ఆగస్టు 2026) వెలుగులోకి వచ్చాయి.కాలువలో వ్యాన్ పడిపోయిన తీవ్రతకు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Follow us on , &

ఇవీ చదవండి