Breaking News

క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు..? ట్రంప్ వార్నింగ్


Published on: 27 May 2025 14:18  IST

ట్రంప్ మరో బాంబు పేల్చారు. యూనివర్సిటీలకు ముందస్తు సమాచారం లేకుండా డ్రాపౌట్ అవడం, చదువును మధ్యలోని ముగించడం చేస్తే సదరు విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే కాకుండా భవిష్యత్లో యూఎస్ వీసా పొందే పరిస్థితి లేకుండా పోతుందని యూఎస్ ఎంబసీ హెచ్చరించడం గమనార్హం. చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగా స్టూడెంట్ స్టేటస్ను కొనసాగిస్తే చిక్కుల్లో పడకుండా ఉంటారని సూచించింది.వీసా నిబంధనలను పాటించకపోతే అమెరికా నుంచి పంపిచేస్తామని కూడా హెచ్చరించింది.

Follow us on , &

ఇవీ చదవండి