Breaking News

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ అధికారికంగా అక్టోబర్ 9, 2026 నుండి ప్రారంభం కానుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ అధికారికంగా అక్టోబర్ 9, 2026 నుండి ప్రారంభం కానుంది. అర్హత ఉన్న ప్లస్ మెంబర్స్, VIP మెంబర్స్ మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అక్టోబర్ 8, 2026 అర్ధరాత్రి నుంచే 'ఎర్లీ యాక్సెస్' (ముందస్తు ప్రవేశం) లభిస్తుంది.

Published on: 08 Oct 2026 15:58  IST

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ అధికారికంగా అక్టోబర్ 9, 2026 నుండి ప్రారంభం కానుంది. అర్హత ఉన్న ప్లస్ మెంబర్స్, VIP మెంబర్స్ మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అక్టోబర్ 8, 2026 అర్ధరాత్రి నుంచే 'ఎర్లీ యాక్సెస్' (ముందస్తు ప్రవేశం) లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు

ఎర్లీ యాక్సెస్ : అక్టోబర్ 8, 2026 (ప్లస్/VIP సభ్యులకు)

సాధారణ కస్టమర్లకు సేల్ ప్రారంభం: అక్టోబర్ 9, 2026

బ్యాంక్ ఆఫర్లు ,అదనపు డిస్కౌంట్లు

ఈ సేల్ సందర్భంగా ఎంపిక చేసిన ప్రముఖ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

నో-కాస్ట్ EMI సదుపాయం మరియు పాత వస్తువులపై బెస్ట్ ఎక్స్ఛేంజ్ వాల్యూ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

మొబైల్స్ , టాబ్లెట్లు: Apple iPhone, Samsung, Motorola, Google Pixel, Nothing వంటి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లపై కళ్లు చెదిరే ధరల తగ్గింపు ఉంటుంది.

ఎలక్ట్రానిక్స్: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ ఇయర్‌బడ్స్, గేమింగ్ కన్సోల్‌లపై భారీ డీల్స్ ఉంటాయి.

టీవీలు , హోమ్ అప్లయన్సెస్: స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లపై పొడిగించిన వారంటీ ఆఫర్లతో లభిస్తాయి.

ఫ్యాషన్ , బ్యూటీ: దుస్తులు, పాదరక్షలు మరియు కాస్మెటిక్స్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి.

Follow us on , &

ఇవీ చదవండి