Breaking News

ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత వైద్య శిబరం

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సేవా సంకల్ప్ అభియాన్ మరియు జాతీయ పోషణ మాసం కార్యక్రమాలలో భాగంగా ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

Published on: 13 Oct 2026 18:17  IST

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సేవా సంకల్ప్ అభియాన్ మరియు జాతీయ పోషణ మాసం కార్యక్రమాలలో భాగంగా ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని ఎన్‌టీఆర్ హాస్పిటల్ మరియు గుట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ (విజయ కృష్ణన్) మరియు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో పాటు పలువురు స్థానిక నాయకులు, వైద్య అధికారులు హాజరయ్యారు.

సేవలు:

ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, వైద్య సంప్రదింపులునిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.9వ రాష్ట్ర పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యం మరియు మహిళల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఈ "సేవా సంకల్ప్ అభియాన్" దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని తీసుకురావడానికి మరియు గ్రామీణ ప్రాంతాల వారికి నాణ్యమైన వైద్య సేవలను చేరవేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement