Breaking News

ప్రముఖ పూజా సామాగ్రి మరియు అగరబత్తుల తయారీ సంస్థ సైకిల్ ప్యూర్ అగర్బత్తి మార్కెట్లోకి సరికొత్త నూతన సువాసనల ఉత్పత్తులను విడుదల చేసింది.

ప్రముఖ పూజా సామాగ్రి మరియు అగరబత్తుల తయారీ సంస్థ సైకిల్ ప్యూర్ అగర్బత్తి , దసరా మరియు దీపావళి పండుగల సీజన్‌ను పురస్కరించుకుని మార్కెట్లోకి సరికొత్త నూతన సువాసనల ఉత్పత్తులను విడుదల చేసింది.


Published on: 14 Oct 2026 15:15  IST

ప్రముఖ పూజా సామాగ్రి మరియు అగరబత్తుల తయారీ సంస్థ సైకిల్ ప్యూర్ అగర్బత్తి , దసరా మరియు దీపావళి పండుగల సీజన్‌ను పురస్కరించుకుని మార్కెట్లోకి సరికొత్త నూతన సువాసనల ఉత్పత్తులను విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వుడ్స్, దసరా, యజ్ఞా వంటి సువాసనలకు లభించిన అద్భుతమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఈ నూతన శ్రేణిని పరిచయం చేసింది.

నూతన ఉత్పత్తుల వివరాలు:

పండుగ వేళ ఇళ్లలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు సైకిల్ బ్రాండ్ ప్రత్యేకంగా రెండు నూతన అగరబత్తులను అందుబాటులోకి తెచ్చింది:

రాయల్ సీక్రెట్

బన్సురి దర్బార్

ఈ కొత్త సువాసనలు పండుగ రోజుల్లో ప్రత్యేక అనుభూతిని ఇస్తాయని, వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ఇవి ప్రస్తుతం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన మార్కెట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement