Breaking News

హమాస్‌ కీలక నేత మహ్మద్‌ సిన్వర్‌ హతం


Published on: 29 May 2025 15:41  IST

హమాస్‌ కీలక నేత మహ్మద్‌ సిన్వర్‌ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. తాజా పరిణామాలపై నెతన్యాహు మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతి చెందిన హమాస్‌ నేతల జాబితాను ప్రకటించారు.ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో డజన్ల కొద్దీ బాంబులు వదిలాయి. ఈ ఘటనలో 16 మంది చనిపోగా.. 70 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లోనే మహ్మద్‌ సిన్వర్‌ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి