Breaking News

దీపావళి పండుగ ముగిసే వరకు దేశంలో ఎలాంటి ఆందోళనలు లేదా నిరసనలు చేపట్టబోమని అభిజీత్‌ దీప్కే ప్రకటించారు.

దీపావళి పండుగ ముగిసే వరకు దేశంలో ఎలాంటి ఆందోళనలు లేదా నిరసనలు చేపట్టబోమని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు.


Published on: 21 Oct 2026 20:20  IST

దీపావళి పండుగ ముగిసే వరకు దేశంలో ఎలాంటి ఆందోళనలు లేదా నిరసనలు చేపట్టబోమని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు.

ప్రధాన కారణం: కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామాను డిమాండ్ చేస్తూ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ నిరసనల కారణంగా వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని అభిజీత్ పేర్కొన్నారు.

తమకు మద్దతుగా పోరాడుతున్న యువత అంతా ఈ పండుగ సమయంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని ఆయన సూచించారు. అందువల్ల పండుగ ముగిసేంత వరకు ఉద్యమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి