Breaking News

ఎవరో ఆ ప్రపంచ సుందరి!


Published on: 29 May 2025 18:32  IST

ప్రపంచ సుందరీ పోటీల తుది ఘట్టం దగ్గరపడింది. ఎల్లుండి హైటెక్స్‌లో గ్రాండ్‌ ఫినాలే జరగనున్నది. ఆ వేదికపై ప్రపంచ సుందరి కిరీటం ఎవరిని వరించనుందో తేలిపోతుంది. 109 మంది అందాలభామలు ప్రపంచ సుందరీ కిరీటం కోసం తలపడగా, తుది పోటీలకు 40 మంది కంటెస్టెంట్లు ఎంపికయ్యారు.గ్రాండ్‌ ఫినాలేలోని ఒక్కో దశలో కొందరిని ఎలిమినేట్‌ చేస్తూపోయి, తుదివరకు నిలిచిన ముగ్గురిని ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ విజేతలుగా ప్రకటిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి