Breaking News

ముందుకు ఎవరో?


Published on: 30 May 2025 15:56  IST

ఐపీఎల్‌లో మరో ఆసక్తిర సమరానికి వేళైంది. శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో అయిదు సార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌.. శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొంటుంది. రెండు జట్లు ప్లేఆఫ్స్‌కు వచ్చిన తీరు పూర్తిగా భిన్నం. గుజరాత్‌ మొదటి నుంచి చక్కని ప్రదర్శనతో అలవోకగా ముందంజ వేస్తే.. పేలవంగా మొదలెట్టిన ముంబయి ఆలస్యంగా పుంజుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి