Breaking News

ఇవాళే ఐపీఎల్ మెగా ఫైనల్..


Published on: 03 Jun 2025 11:26  IST

బెంగళూరు, పంజాబ్‌ మధ్య ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. ఎంతో నిలకడ, స్ఫూర్తిదాయమైన ఆటతీరుతో లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్యే ఫైనల్‌ జరగబోతుండడం.. ఆ రెండూ తొలి కప్పు కోసం 18 ఏళ్లుగా ఎదురు చూస్తుండడంతో అంతిమ సమరంపై అమితాసక్తి నెలకొంది. ఫైనల్లో స్పష్టమైన ఫేవరెట్‌ అంటూ ఎవరూ లేరు. రెండు జట్లూ సమవుజ్జీలుగా కనిపిస్తుండడంతో హోరాహోరీ సమరం మాత్రం ఖాయం.

Follow us on , &

ఇవీ చదవండి