Breaking News

పాకిస్తాన్‌కు షాక్ జైలు నుంచి 200 మంది ఖైదీల పరార్


Published on: 03 Jun 2025 12:55  IST

పాకిస్తాన్‌లో జైల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కరాచీలోని మాలిర్ జైల్లో ఖైదీలుగా ఉన్న వారిలో 200 మంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జైలు ప్రవేశ ద్వారాన్ని బద్ధలుకొట్టి మరీ ఖైదీలు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఖైదీలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 20 మంది ఖైదీలు చనిపోయినట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి