Breaking News

UMEED పోర్టల్‌ ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం!


Published on: 03 Jun 2025 15:08  IST

కేంద్ర ప్రభుత్వం జూన్ 6న UMEED పోర్టల్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ, అండ్ డెవలప్‌మెంట్)ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ పోర్టల్ వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేస్తుందని, దీనిని ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పారదర్శకతను ప్రోత్సహించడానికి ఈ పోర్టల్ తెస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దేశం అంతటా ఉన్న అన్ని వక్ఫ్ ఆస్తులు ఈ పోర్టల్‌లో నమోదు చేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి