Breaking News

ఇన్ స్టాలో లొల్లి.. గల్లీలోకి


Published on: 03 Jun 2025 18:54  IST

ఉత్తరప్రదే‌శ్‌లోని నోయిడాలో జరిగిన ఘటన ఇన్ స్టాలో ఇద్దరు నెటిజన్ల మధ్య ఓ అంశంపై గొడవ జరిగింది. దీన్ని అంతటితో వదిలేయకుండా ఓ వ్యక్తి పగతో రగిలిపోయాడు. ఇన్ స్టాలో మొదలైన ఈ లొల్లి కారుతో యాక్సిడెంట్ చేసే వరకూ దారితీయడంతో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ర్యాష్ డ్రైవింగ్, క్రిమినల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ADCP శుక్లా తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి