Breaking News

టమాటోలో ప్రాణాంతక బ్యాక్టీరియా..


Published on: 04 Jun 2025 17:56  IST

టమాటోలను ఉపయోగించే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టమోటాలు ‘ప్రాణాంతకం’ అని నిరూపించబడతాయి. ఒక దేశంలోని ఆహార నియంత్రణ సంస్థ టమోటాలలో ‘సాల్మొనెల్లా’ అనే ఇన్ఫెక్షన్‌ను కనుగొంది. దీని కారణంగా టమాటోలను మొత్తం సరుకును వెనక్కి తీసుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాలోని పండుతున్న టమాటోల్లో ‘ప్రాణాంతకం’గా మార్చే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ కనుగోన్నారు. దీని కారణంగా ఆ దేశ ఆహార నియంత్రణ సంస్థ, FDA, టమోటాలను రీకాల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి