Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:మావోయిస్టులు మృతి


Published on: 05 Jun 2025 14:23  IST

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు.. ఆ ప్రాంతానికి చేరుకొని కూంబింగ్ చేపట్టాయి.అలాగే ప్రభుత్వం ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. పలువురు మావోయిస్టులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి