Breaking News

వర్షకాలంలో కరోనా తుఫాన్‌.! అలర్ట్‌గా ఉండండి


Published on: 06 Jun 2025 06:54  IST

దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది, మరణాలు కూడా నమోదవుతున్నాయి. అత్యధికంగా కేరళలో కరోనా సంక్రమణ కన్పిస్తోంది. ప్రస్తుతం కేరళలో పాజిటివ్ కేసులు 1500 దగ్గరలో ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ ఇలా ఒక్కో రాష్ట్రంలో 500పైగా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు కూడా అలర్ట్‌ అయ్యాయి. ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్ ప్రత్యేక వార్డులు, స్క్రీనింగ్ సెంటర్లను ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి