Breaking News

ముంబైలో ఘోర విషాదం..


Published on: 09 Jun 2025 11:50  IST

ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ఓవర్ క్రౌడ్ అవ్వటంతో స్లిప్ అయ్యి కొందరు ప్యాసెంజర్లు ట్రాక్ పైన పడిపోయారు . ఈ ప్రమాదంలో 5 మంది ప్రయాణికులు చనిపోయారు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్నినస్ స్టేషన్ నుంచి థానే లోని కేసర ప్రాంతం వైపు వెళ్లుతన్న ట్రైన్ లో ఈ ఘటన జరిగింది. ట్రైన్ ఓవర్ క్రౌడ్ అవ్వటంతో 12 మంది ప్రయాణికులు కింద పడిపోయారని, అందులో ఐదుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి