Breaking News

సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు


Published on: 09 Jun 2025 12:04  IST

తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ SIT ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనను కీలక సూత్రధారిగా SIT భావిస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.ప్రభాకర్ రావు విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ బృందం భావిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి