Breaking News

కేరళ తీరంలో ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్‌ షిప్‌..


Published on: 09 Jun 2025 19:02  IST

ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్‌ షిప్‌ ఎంఎస్‌సీ ఇరినా(MSC) కేరళలోని విళింళం అంతర్జాతీయ ఓడరేవుకు చేరుకుంది. ఈ షిప్‌ 399.9 మీటర్ల పొడవు, 61.3 మీటర్ల వెడల్పు, 26 అడుగుల ఎత్తు. 24,346 TEUs ( 20 అడుగుల సమాన యూనిట్లు) సామర్థ్యంతో ఫుట్‌బాల్‌ మైదానం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ఆసియాలోని ప్రధాన తయారీ కేంద్రాలను యూరప్‌లోని వినియోగదారుల మార్కెట్లతో అనుసంధానించడంలో ఈ నౌక కీలక పాత్ర పోషిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి