Breaking News

యాపిల్‌ ఎక్స్‌కోడ్‌కు చాట్‌జీపీటీ అనుసంధానం..!


Published on: 10 Jun 2025 11:22  IST

యాపిల్‌ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2025 (వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌) యాప్‌ బిల్డింగ్‌ టూల్‌ ఎక్స్‌కోడ్‌కు చాట్‌ జీపీటీని అనుసంధానిస్తున్నట్లు వెల్లడించింది. ఫలితంగా కృత్రిమ మేధ సాయంతో కోడ్‌ రాయడం, బగ్స్‌ను సరిచేయడం, డాక్యుమెంటేషన్‌, యాప్స్‌ టెస్టింగ్‌ వంటివి చేసే అవకాశం లభిస్తుందని పేర్కొంది. ఎక్స్‌కోడ్‌ 26 అనే సరికొత్త వెర్షన్‌ తీసుకొచ్చింది. దీనిలో డెవలపర్లు ఇతర ఏఐ మోడల్స్‌ను కూడా ఏపీఐ ‘కీ’లను వాడి ప్లగ్‌ఇన్‌ చేసుకొనే అవకాశం కల్పించింది.

Follow us on , &

ఇవీ చదవండి