Breaking News

గిల్‌కు మరో ప్రమోషన్.. అదృష్టం అంటే ఇదేనేమో!


Published on: 10 Jun 2025 14:37  IST

టీమిండియాకు ఆడటం చాలా మంది యువ క్రికెటర్ల కల. అలాంటిది భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కితే.. దాన్ని మించిన అదృష్టం ఉండదనే చెప్పాలి. అలాంటి లక్కే యంగ్ బ్యాటర్ శుబ్‌‌మన్ గిల్‌కు దక్కింది. మెన్ ఇన్ బ్లూలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే తన స్థానాన్ని పదిలం చేసుకున్న గిల్.. ఇప్పుడు భారత టెస్ట్ టీమ్‌కు కెప్టెన్సీ వహించే స్థాయికి ఎదిగాడు. ఇంగ్లండ్‌తో జరిగే 5 టెస్టుల సిరీసే సారథిగా అతడికి మొదటి సవాల్ కానుంది.ఈ చాలెంజ్ కోసం గిల్ గట్టిగా రెడీ అవుతున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి