Breaking News

తప్పులు ఎత్తిచూపితే అక్రమ కేసులా.. ?


Published on: 10 Jun 2025 16:44  IST

కూటమి ప్రబుత్వం పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రోజా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని.. హోమ్ మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు.అధికారంలో ఉన్నవాళ్లు లా అండ్ ఆర్డర్ కాపాడాలి కానీ..అధికారంలో ఉన్నవాళ్లు వారే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు రోజా. తప్పులు ఎత్తిచూపితే అక్రమ కేసులు పెడుతున్నారని.. రాబోయే రోజుల్లో మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని అన్నారు రోజా.

Follow us on , &

ఇవీ చదవండి