Breaking News

యూపీఐ చెల్లింపులు రూ.3 వేలు దాటితే ఛార్జీలు!


Published on: 11 Jun 2025 17:35  IST

యూపీఐ లావాదేవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. కిరాణా దుకాణంలో చిన్న వస్తువుల్ని కొనుగోలు చేయాలన్నా యూపీఐ ఆధారిత డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా పేమెంట్స్‌పై ఎటువంటి ఛార్జీలు లేవు. అయితే, త్వరలోనే ఈ లావాదేవీలపైనా మర్చెంట్ ఛార్జీల (Merchant Charges)ను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌ తన కథనంలో వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి