Breaking News

ట్రంప్-మస్క్ ఊహించని షాక్..


Published on: 12 Jun 2025 11:13  IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మళ్లీ దోస్తులు అయిపోయారు. ట్రంప్ మీద తాను చేసిన ఆరోపణలపై టెస్లా అధినేత పశ్చాత్తాపం చెందారు. ప్రెసిడెంట్‌కు ఫోన్ కాల్ చేసిన ఆయన.. అనంతరం బహిరంగంగానే విచారం వ్యక్తం చేశారు. దీనిపై ట్రంప్ కూడా స్పందించారు. మస్క్‌ను ఆయన క్షమించారు. ఈ పరిణామాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి