Breaking News

KPHBలో గజం ఎంత ధర పలికిందో తెలిస్తే..?


Published on: 12 Jun 2025 11:57  IST

హైదరాబాద్ నగరంలో పశ్చిమ డివిజన్ హౌసింగ్ బోర్డు బుధవారం నిర్వహించిన ఈ వేలంలో సుమారు రూ.150 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొత్తం 18 ఇళ్ల స్థలాలకు నిర్వహించిన వేలంలో 87 మంది పోటీదారులు పాల్గొన్నారు. 198 గజాల నుంచి 987 గజాల వరకూ విస్తీర్ణం కలిగిన స్థలాలు ఈ వేలంలో ఉంచగా.. మొత్తం 6,236.33 గజాల భూమికి రూ.141.36 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ స్థాయిలో ధరలు రావడం మొదటిసారి అని హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతమ్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి