Breaking News

బ్లాక్‌ బాక్స్‌ సేఫ్‌గా ఎలా ఉంటుంది?


Published on: 13 Jun 2025 12:00  IST

విమానం ఎంత ప్రమాదానికి గురైనా కూడా ఈ బ్లాక్‌ బాక్స్‌కు మాత్రం ఏం కాదు. అది అంత సురక్షితంగా ఎలా ఉంటుంది? విమాన ప్రమాదం తర్వాత మొదట శోధించేది బ్లాక్ బాక్స్. విమాన ప్రమాదంలో విమానం మొత్తం నాశనం అయినా కూడా బ్లాక్ బాక్స్ ఎలా సురక్షితంగా ఉంటుందని చాలా మందికి డౌట్‌ రావొచ్చు. బ్లాక్ బాక్స్ టైటానియంతో తయారు చేస్తారు, అందుకే ఇది సురక్షితంగా ఉంటుంది. బ్లాక్ బాక్స్‌ను సురక్షితంగా ఉంచడానికి, దానిని బలమైన పెట్టెలో భద్రంగా ఉంచుతారు.

Follow us on , &

ఇవీ చదవండి