Breaking News

టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్..


Published on: 13 Jun 2025 15:07  IST

దేశంలో మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. టెలికం శాఖ (DoT) మొబైల్ ప్లాన్ల మార్పు ప్రక్రియను మరింత సరళతరం చేయాలని నిర్ణయించింది. జూన్ 10, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులతో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా టెలికాం ప్లాన్లను ఈజీగా మార్చుకోవచ్చు. ఈ మార్పు ప్రకారం మీరు ఒకసారి ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ లేదంటే పోస్ట్‌పెయిడ్ టూ ప్రీపెయిడ్‌కు మారిన తర్వాత, తదుపరి మార్పు కోసం కేవలం 30 రోజుల వేచి ఉంటే సరిపోతుంది.

Follow us on , &

ఇవీ చదవండి