Breaking News

ఆరుగురు న్యూక్లియర్ సైంటిస్టులు మృతి..!


Published on: 13 Jun 2025 16:26  IST

పశ్చిమాసియా మరోసారి రగులుతోంది. ఇరాన్ రాజధాని ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ (Israel) భీకరంగా విరుచుపడింది. ఇరాన్ న్యూక్లియర్, మిలటరీ స్థావరాలపై శుక్రవారం జరిపిన దాడుల్లో ఆ దేశానికి చెందిన ఆరుగురు ప్రముఖ అణ్వస్త్ర శాస్త్రజ్ఞులు (Nuclear Scients) మరణించగా.. పలువురు మిలటరీ సీనియర్ నేతలు గాయపడ్డారు. 'రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడి ఇటీవల కాలంలో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై జరిగిన అతిపెద్ద దాడిగా గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి