Breaking News

తొలిసారి భారత్‌లో బ్లాక్‌బాక్స్‌ డీకోడింగ్ ప్రక్రియ..


Published on: 13 Jun 2025 18:50  IST

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బ్లాక్‌ బాక్స్..! దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించాలంటే.. ఖచ్చితంగా డీకోడ్ కావాల్సింది కూడా ఈ బ్లాక్‌బాక్సే..! విమాన ప్రమాద దర్యాప్తుల కోసం 2025 ఏప్రిల్‌లోనే భారత్‌లో బ్లాక్‌ బాక్స్‌ ల్యాబ్‌ ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఇప్పుడా ల్యాబ్‌లోనే ఫస్ట్ బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించే ప్రక్రియ కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి