Breaking News

ఎన్​పీసీసీ లో సైట్ ఇంజినీర్ జాబ్స్ ..


Published on: 16 Jun 2025 17:27  IST

నేషనల్ ప్రాజెక్ట్స్ కన్​స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్​పీసీసీ) ఇంజినీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 05.పోస్టుల సంఖ్య: 06, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్, డిప్లొమా, సీఏ, ఎంబీఏ/ పీజీడీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు npcc.gov.in వెబ్​సైట్లో సంప్రదించగలరు.

Follow us on , &

ఇవీ చదవండి