Breaking News

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..


Published on: 18 Jun 2025 12:53  IST

జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్‌ పాస్‌ అందుబాటులోకి రానుంది. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్‌ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. యాక్టివేట్‌ చేసిన ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పుల (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి