Breaking News

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్..!


Published on: 18 Jun 2025 14:42  IST

రైల్వే శాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ కల అయితే ఇదే మంచి ఛాన్స్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 18 రైల్వే జోన్లలోని 6180 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ విడుదల తేదీ: 10-06-2025, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 28-06-2025 , ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 28-07-2025 (రాత్రి 11.59 గంటలు).

Follow us on , &

ఇవీ చదవండి