Breaking News

పెళ్లై 70 ఏళ్లు..భార్య మీద ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు..


Published on: 18 Jun 2025 15:45  IST

పెళ్లై 70 ఏళ్లు అయినా.. భార్య మీద ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. భార్య మంగళసూత్రం కావాలని అడిగితే కాదనలేకపోయాడు. కొద్దిరోజుల క్రితం భార్యను వన్ గ్రామ్ గోల్డ్ షాపుకు తీసుకెళ్లాడు.‘ఏం కావాలి’ అని షాపు సిబ్బంది అడగ్గా..ఓనర్ చేతిలో 1,120 పెట్టి ‘నా భార్యకు మంగళసూత్రం కావాలి. చూపించండి’ అని అన్నాడు. షాపు ఓనర్  ఎమోషనల్ అయ్యాడు. కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకుని మంగళసూత్రం ఇచ్చేశాను’ అని చెప్పాడు. ఈ కళ్లు చెమర్చే సంఘటన వీడియో కాస్తా వైరల్ అయింది.

Follow us on , &

ఇవీ చదవండి