Breaking News

ఐబీపీఎస్‌ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌…


Published on: 19 Jun 2025 11:32  IST

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌. 2025-26 సంవత్సరానికి సంబంధించి రివైజ్‌డ్ జాబ్స్‌ క్యాలండర్‌ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్‌ ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. ఐబీపీఎస్ బ్యాంక్‌ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఆగస్టు 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు కొనసాగనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి